19 Dec 2013

గులాబీ

30 Nov 2013

మంచిమాట

ఎప్పుడు ఆనందంగా ఉండడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు సమాదానం కోసం తమ బాదలు చెప్పుకోవడానికి కొంతమంది ఒక గురువుగారి దగ్గరకి వచ్చారు ఆ గురూజి మంచి హాస్యప్రియుడు కావడం చేత ఒక జోక్ చెప్పారు . అందరు పడి పడి నవ్వారు అదే జోక్ మళ్లీ చెప్పారు కొంతమందే  నవ్వారు. మరలా అదే జోక్ చెప్పారు ఈ సారి ఎవరు నవ్వలేదు ,ఏంటి అయ్యా ఏది ఒక జోక్ మూడు సార్లు చెబితే నవ్వరు కాని ,ఒక కష్టానికి మాత్రం పదే పదే ఏడుస్తారా ?ఒక జోక్ ఒక సారి నవ్వడం సహజం  ఒక కష్టం  ఒకే సారి భాధ పెడు తుంది అది సహజమే రెండోసారి మూడో సారి అవసరమైన క్షోభ ఆ మేరకు ఆనందాన్ని దూరం  చేసుకున్నట్టే కదా? అని చెప్పారు .  

29 Nov 2013

 ఇ తరులను అదుపు చేయడము

                                          గొప్ప విషయమే, 

 కాని తనను తానూ అదుపు చేసు కోవడం 

 అంతకన్నా  గొప్ప విషయము .