30 Nov 2013

మంచిమాట

ఎప్పుడు ఆనందంగా ఉండడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు సమాదానం కోసం తమ బాదలు చెప్పుకోవడానికి కొంతమంది ఒక గురువుగారి దగ్గరకి వచ్చారు ఆ గురూజి మంచి హాస్యప్రియుడు కావడం చేత ఒక జోక్ చెప్పారు . అందరు పడి పడి నవ్వారు అదే జోక్ మళ్లీ చెప్పారు కొంతమందే  నవ్వారు. మరలా అదే జోక్ చెప్పారు ఈ సారి ఎవరు నవ్వలేదు ,ఏంటి అయ్యా ఏది ఒక జోక్ మూడు సార్లు చెబితే నవ్వరు కాని ,ఒక కష్టానికి మాత్రం పదే పదే ఏడుస్తారా ?ఒక జోక్ ఒక సారి నవ్వడం సహజం  ఒక కష్టం  ఒకే సారి భాధ పెడు తుంది అది సహజమే రెండోసారి మూడో సారి అవసరమైన క్షోభ ఆ మేరకు ఆనందాన్ని దూరం  చేసుకున్నట్టే కదా? అని చెప్పారు .  

29 Nov 2013

 ఇ తరులను అదుపు చేయడము

                                          గొప్ప విషయమే, 

 కాని తనను తానూ అదుపు చేసు కోవడం 

 అంతకన్నా  గొప్ప విషయము . 

విలువ తెలుసుకోలే ని వాడు, 

  ఎప్పటికి సంపాదించలేడు.  

సంపాదించినా నిలబెట్టు కోలేడు.      కష్టపడి  సంపాదించు కున్నవాడు, 

   వృదా చేయలేడు.  
  చేసినా తిరిగి సంపాదిం చుకోగలడు. 
అది స్నేహం అయినా ......... ప్రేమ అయినా...... 

                                        డబ్బు అయినా.....  

20 Nov 2013

మంచిమాట
















కోపంతో మాట్లాడితే
                            గుణాన్ని కోల్పోతారు
అదికంగా మాట్లాడితే
                          ప్రశాంతతని కోల్పోతారు
అనవసరంగా మాట్లాడితే
                            అర్ధాన్ని కోల్పోతారు
అహంకారంతో మాట్లాడితే
                               ప్రేమని కోల్పోతారు
అబద్దాలు మాట్లాడితే
                           పేరుని కోల్పోతారు
ఆలోచించి మాట్లాడితే
                          ప్రత్యేకతతో  జీవిస్తారు
ఇవన్నీ మనకు వివేకానందుడు  ఆచరించి  చూపించిన వ్యక్తీ