కోపంతో మాట్లాడితే
గుణాన్ని కోల్పోతారు
అదికంగా మాట్లాడితే
ప్రశాంతతని కోల్పోతారు
అనవసరంగా మాట్లాడితే
అర్ధాన్ని కోల్పోతారు
అహంకారంతో మాట్లాడితే
ప్రేమని కోల్పోతారు
అబద్దాలు మాట్లాడితే
పేరుని కోల్పోతారు
ఆలోచించి మాట్లాడితే
ప్రత్యేకతతో జీవిస్తారు
ఇవన్నీ మనకు వివేకానందుడు ఆచరించి చూపించిన వ్యక్తీ