మామిడికాయ హల్వా
కావలసినవి :
కావలసినవి :
- మామిడికాయ తురుము ఒక కప్పు
- జాపత్రి కొచెం
- కుంకుమపువ్వు కొంచం
- పంచదార ఒక కప్పు
- ఏలకుల పౌడర్ 1 /4
- తయారివిదానం :మామిడి కాయ చెక్కు తీసుకుని తురుముకోవాలి పానులో మామిడితురుము,పంచదార ఒకే సారి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయున్చికోవాలి .ఆ మిశ్రమం దగ్గర అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి.చివరగా జాజికాయ,జాపత్రి,కుంకుమ పువ్వు వేసి అయుదు నిముషాలు తర్వాత దింపు కోవాలి.ఈ హల్వా ఏడాది పాటు నిల్వ ఉంటుంది.

No comments:
Post a Comment
sairatnamala.blogspot.com